జనహితం కోరే తమ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితుల్లో మరణించిన తీరును టెలివిజన్లలో చూసి గురువారం నాడే అనేక మంది గుండెపోటుతో మరణించారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వృద్ధులు, పేదలే ఎక్కువగా ఉండడం గమనార్హం. గుండె పోటుతో మరణించిన వారిలో మహిళలు అధికంగా ఉన్నారని ఇంతవరకూ అందిన సమాచారం. కర్నూలు సమీపంలోని హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాలను, అక్కడ వైఎస్ మృతదేహం పడిన తీరును టెలివిజన్లలో చూసిన వారు ఆ దృశ్యాలను తట్టుకోలేకపోయారు. టీవీల్లో మరణవార్త వినగానే పలువురు నిలువునా కుప్పకూలిపోయారు.
Friday, September 4, 2009
YSR DEAD, TAKEN T PULIVENDULA, FANS ATTEMPTING SUICIDES
జనహితం కోరే తమ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితుల్లో మరణించిన తీరును టెలివిజన్లలో చూసి గురువారం నాడే అనేక మంది గుండెపోటుతో మరణించారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వృద్ధులు, పేదలే ఎక్కువగా ఉండడం గమనార్హం. గుండె పోటుతో మరణించిన వారిలో మహిళలు అధికంగా ఉన్నారని ఇంతవరకూ అందిన సమాచారం. కర్నూలు సమీపంలోని హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశాలను, అక్కడ వైఎస్ మృతదేహం పడిన తీరును టెలివిజన్లలో చూసిన వారు ఆ దృశ్యాలను తట్టుకోలేకపోయారు. టీవీల్లో మరణవార్త వినగానే పలువురు నిలువునా కుప్పకూలిపోయారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment